logo

అదిరే.. కళ్లు చెదిరే

యువ ఫ్యాషన్‌ డిజైనర్లు సరికొత్త డిజైన్లతో తమ సృజన చాటారు.

Published : 15 Jun 2024 04:38 IST

మాదాపూర్, న్యూస్‌టుడే: యువ ఫ్యాషన్‌ డిజైనర్లు సరికొత్త డిజైన్లతో తమ సృజన చాటారు. శుక్రవారం రాత్రి మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో ది జేడీ డిజైన్‌ అవార్డ్స్‌ 2024 కార్యక్రమంలో భాగంగా ఫ్యాషన్‌ షో నిర్వహించారు. బెస్ట్‌ డిజైన్, బెస్ట్‌ కమర్షియల్‌ కలెక్షన్, అత్యంత సృజనాత్మక కలెక్షన్‌ పేరుతో విద్యార్థులకు అవార్డులు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని