logo

వయోధికుల్ని వేధించడం క్షమించరాని నేరం

జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులపై వేధింపులు క్షమించరాని నేరమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు.

Published : 16 Jun 2024 03:05 IST

సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌

మాట్లాడుతున్న సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌

నారాయణగూడ, న్యూస్‌టుడే: జన్మనిచ్చి.. అల్లారుముద్దుగా పెంచి, ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులపై వేధింపులు క్షమించరాని నేరమని శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. శనివారం తెలంగాణ స్టేట్‌ ఆల్‌ సీనియర్‌ సిటీజన్స్‌ అసోసియేషన్‌(టాస్క) ఆధ్వర్యంలో ‘ప్రపంచ వయోధికులపై వేధింపుల నివారణ అవగాహన దినం’ సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో రాష్ట్రస్థాయి సభ నిర్వహించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని