logo

టాక్స్‌ బార్‌ అసోసియేషన్‌ తెలంగాణ, ఏపీ ఉపాధ్యక్షుడిగా ఎస్‌బీ కాబ్రా

టాక్స్‌ బార్‌ అసోసియేషన్‌(2024-25) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా మార్వాడీ శిక్షా సమితి సంయుక్త కార్యదర్శి ఎస్‌బీ కాబ్రా ఎన్నికయ్యారు.

Published : 17 Jun 2024 01:34 IST

గోల్నాక, న్యూస్‌టుడే: టాక్స్‌ బార్‌ అసోసియేషన్‌(2024-25) తెలంగాణ, ఏపీ రాష్ట్రాల ఉపాధ్యక్షుడిగా మార్వాడీ శిక్షా సమితి సంయుక్త కార్యదర్శి ఎస్‌బీ కాబ్రా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆదివారం చాదర్‌ఘాట్‌లోని కార్యాలయంలో ఆయన్ను తెలంగాణ లౌఫర్‌కౌ ఫౌండేషన్‌ ట్రస్టీ రితీష్‌ జాగిర్దార్, జైన్‌ సంస్కార్‌మంచ్‌ కన్వీనర్‌ అభయ్‌ చౌదరి, తెలంగాణ గోశాలల సమాఖ్య గౌరవ అధ్యక్షుడు మహేశ్‌ అగర్వాల్, నారాయణ సేవా సంస్థాన్‌ ప్రతినిధి భగవాన్‌గౌడ్, సేవా భారతి కన్వీనర్‌ మయూర్‌ అగర్వాల్‌ తదితరులు సన్మానించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని