logo

ఆయన వ్యక్తి కాదు.. మహోన్నత శక్తి

‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆదర్శమూర్తి అని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు.

Published : 17 Jun 2024 01:40 IST

దిల్‌సుఖ్‌నగర్, న్యూస్‌టుడే: ‘రామోజీ’ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంకితభావం, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆదర్శమూర్తి అని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. నాగోల్‌లో వి.వి.కే సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో మాట్లాడుతూ  పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఘనత ఆయనదేనన్నారు. విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని