logo

‘నీట్‌’తీరుపై నినదించిన విద్యార్థులు

వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి.

Updated : 19 Jun 2024 04:04 IST

వైద్య విద్యలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్‌ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పలు విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. మంగళవారం విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నారాయణగూడ సర్కిల్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. మరోవైపు బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్‌ ముట్టడికి తరలిరాగా.. పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

ప్లకార్డులు, జెండాలతో భారీ ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు


రాజ్‌భవన్‌ గేట్లు ఎక్కుతున్న బీఆర్‌ఎస్వీ నేతలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని