logo

ఓ మార్గదర్శి.. నిను తలచి

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు హైదరాబాద్‌లోని ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గురువారం ఘనంగా  నివాళులర్పించారు.

Updated : 21 Jun 2024 06:44 IST

మార్గదర్శి ప్రధాన కార్యాలయం, సోమాజిగూడలోని ఈనాడు కార్యాలయంలో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఉద్యోగులు

రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు హైదరాబాద్‌లోని ఆ సంస్థల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు గురువారం ఘనంగా  నివాళులర్పించారు. రామోజీ ఫిల్మ్‌సిటీతోపాటు సోమాజిగూడ, ఉప్పల్, గాంధీనగర్‌ యూనిట్‌ కార్యాలయాల్లో ఈనాడు-ఈటీవీ ఉద్యోగులు, నగరంలోని  మార్గదర్శి శాఖల్లోని సిబ్బంది, ప్రియా, కళాంజలిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఛైర్మన్‌ చిత్రపటానికి నివాళులర్పించి ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.  


హైదరాబాద్‌లోని సోమాజిగూడ ‘ఈనాడు’ కార్యాలయంలో గురువారం  ‘రామోజీ గ్రూప్‌ సంస్థల’ ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా  వికారాబాద్‌ జిల్లా ‘న్యూస్‌టుడే’ స్థానిక విలేకరులు ఆయన చిత్ర పటం వద్ద నివాళి అర్పించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు