logo

అవోపా ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో.. ఈఏపీసెట్, నీట్, జేఈఈ(అడ్వాన్స్‌) ఫలితాల్లో మొదటి వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన ఆర్య వైశ్య విద్యార్థులను ఈ నెల 30న లక్డీకాపూల్‌లోని వాసవీ సేవా కేంద్రంలో ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు అవోపా బ్యాంక్‌మెన్‌ చాప్టర్‌ అధ్యక్షుడు పీవీ రమణయ్య, కన్వీనర్‌ కొత్త రామానందం తెలిపారు.

Published : 22 Jun 2024 01:25 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో.. ఈఏపీసెట్, నీట్, జేఈఈ(అడ్వాన్స్‌) ఫలితాల్లో మొదటి వెయ్యి లోపు ర్యాంకులు సాధించిన ఆర్య వైశ్య విద్యార్థులను ఈ నెల 30న లక్డీకాపూల్‌లోని వాసవీ సేవా కేంద్రంలో ప్రతిభా పురస్కారాలతో సన్మానిస్తున్నట్లు అవోపా బ్యాంక్‌మెన్‌ చాప్టర్‌ అధ్యక్షుడు పీవీ రమణయ్య, కన్వీనర్‌ కొత్త రామానందం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం వారు కాచిగూడలో మాట్లాడారు. అర్హులైన వారు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9441928528, 92905 29133 ఫోన్‌ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు