logo

యోగా మంత్రం ఆరోగ్య భాగ్యం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. కన్హశాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో గవర్నర్‌ సి.పి.రాధాక్రిష్ణన్‌ పాల్గొన్నారు.

Published : 22 Jun 2024 02:15 IST

సంజీవయ్య పార్కులో యోగాసనాలు వేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహ 

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు. కన్హశాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవంలో గవర్నర్‌ సి.పి.రాధాక్రిష్ణన్‌ పాల్గొన్నారు. పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్, మంత్రి రాజనర్సింహ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు