logo

సనాతన ధర్మ పరిరక్షణ భాజపాతోనే సాధ్యం

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ భాజపాతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ధార్మిక(ఎండోమెంట్‌) విభాగం రాష్ట్ర కన్వీనర్‌ అన్నావజ్జుల సూర్యప్రకాష్‌ అన్నారు.

Published : 24 Jun 2024 02:32 IST

ఈటల రాజేందర్‌ను సత్కరిస్తున్న అన్నావజ్జుల సూర్యప్రకాష్, నిరంజన్‌ దేశాయ్‌ తదితరులు

కాచిగూడ, న్యూస్‌టుడే: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ భాజపాతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ ధార్మిక(ఎండోమెంట్‌) విభాగం రాష్ట్ర కన్వీనర్‌ అన్నావజ్జుల సూర్యప్రకాష్‌ అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ పనిచేస్తున్నారని కొనియాడారు. లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన ఈటల రాజేందర్‌ను ఆదివారం సెల్‌ రాష్ట్ర కోకన్వీనర్‌ నిరంజన్‌ దేశాయ్, సంయుక్త కన్వీనర్లు సుదర్శన్‌ తివారి, చక్రవర్తుల నారాయణశర్మ, సలహాదారు దడిగం సుధాకర్‌శర్మ సన్మానించారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు