logo

ఎలక్ట్రిక్‌ వాహనం టెక్నీషియన్‌గా శిక్షణ

డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువతకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా ఈ నెల 12 నుంచి మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు.

Published : 11 Jul 2024 04:08 IST

గోల్నాక: డాక్టర్‌ రెడ్డీస్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువతకు ఎలక్ట్రిక్‌ వాహనాల సర్వీస్, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌గా ఈ నెల 12 నుంచి మూడు నెలలు ఉచిత శిక్షణ ఇస్తామని సీనియర్‌ మేనేజర్‌ రాఘవేందర్‌రావు తెలిపారు. 18-28 ఏళ్లలోపు వయస్సు కలిగి ఐటీఐ, డిప్లొమా ఇన్‌ ఎలక్ట్రికల్, మెకానికల్, ఆటో మొబైల్‌ కోర్సులను పూర్తి చేసిన వారు  అర్హులని పేర్కొన్నారు. పేర్ల నమోదుకు ఫోన్‌ నెంబర్లు: 9154169212, 9603690068 ను సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని