TRS Plenary: తెరాస ప్లీనరీ.. ఇవే 13 తీర్మానాలు

తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తు్న్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు.

Updated : 27 Apr 2022 13:28 IST

హైదరాబాద్‌: తెరాస ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీ ప్రారంభమైంది. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న ఈ తెరాస ప్రతినిధుల సభకు 3వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ కొనసాగనుంది. తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ మాట్లాడిన తర్వాత మొత్తం 13 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ తీర్మానాలను మంత్రులు, ఆ పార్టీ ముఖ్యనేతలు ప్రతిపాదించనుండగా.. మిగిలిన మరికొందరు నేతలు వాటిని బలపర్చనున్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు, జాతీయ రాజకీయాల్లో తెరాస కీలకపాత్ర, దేశవ్యాప్తంగా దళితబంధు అమలుతో పాటు మరికొన్ని ముఖ్య అంశాలపై తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని