logo

మంత్రికి మగ్గంపై నేసిన చిత్రపటం బహూకరణ

చేనేత మగ్గంపై నేసిన బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ చిత్రపటాన్ని ఆదివారం టీపీసీసీ కోఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌ హుస్నాబాద్‌లో ఆయనను కలిసి బహూకరించారు.

Updated : 17 Jun 2024 05:52 IST

సిరిసిల్లగ్రామీణం, న్యూస్‌టుడే: చేనేత మగ్గంపై నేసిన బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ చిత్రపటాన్ని ఆదివారం టీపీసీసీ కోఆర్డినేటర్‌ సంగీతం శ్రీనివాస్‌ హుస్నాబాద్‌లో ఆయనను కలిసి బహూకరించారు. బీసీ సంక్షేమానికి నిధులు విడుదల చేయడాన్ని హర్షిస్తూ ఈ చిత్రపటాన్ని అందజేసినట్లు శ్రీనివాస్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని