logo

ప్రమాదకరంగా ఉన్నా పట్టదా!

జగిత్యాల పట్టణంలో పలు రహదారుల్లో గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మురుగు కాలువల కల్వర్టుల మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి.

Published : 20 Jun 2024 03:18 IST

న్యూస్‌టుడే, జగిత్యాల:  జగిత్యాల పట్టణంలో పలు రహదారుల్లో గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మురుగు కాలువల కల్వర్టుల మ్యాన్‌హోల్స్‌పై మూతలు లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని వార్డుల్లో మురుగుకాలువలు కూలిపోయి రహదారులు అధ్వానంగా మారాయి. అనేక వార్డుల్లో రహదారులు ప్రమాదకర పరిస్థితిలో ఉండగా బల్దియా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని