logo

ఉప రాష్ట్రపతితో కుమార భేటీ

కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి దిల్లీలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌ను గురువారం భేటీ అయ్యారు.

Published : 21 Jun 2024 03:03 IST

ఉప రాష్ట్రపతితో చర్చిస్తున్న కుమారస్వామి

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి దిల్లీలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధనకర్‌ను గురువారం భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా ఉప రాష్ట్రపతిని కలుసుకుని పలు విషయాలను చర్చించానని కుమారస్వామి తెలిపారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఆరోగ్యం, కర్ణాటకలో వర్తమాన రాజకీయాలపై ఆయన ఆరా తీశారని ట్వీట్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని