logo

Khammam: పలు మసీదుల్లో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

బక్రీద్‌ను పురస్కరించుకుని పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Published : 17 Jun 2024 11:03 IST

ఖమ్మం కార్పొరేషన్: బక్రీద్‌ను పురస్కరించుకుని పలు మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గొల్లగూడెం ఈద్గా, నిజాంపేట, శుక్రవారిపేట, గాంధీచౌక్, బుర్హాన్‌పురం, తుమ్మలగడ్డ, చెరువుబజార్ మాజీదుల్లో ముస్లింలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. బక్రీద్‌ నేపథ్యం గురించి మతపెద్దలు వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని