logo

ఖమ్మం నగరంలో ముస్లింల ప్రార్థనలు

బక్రీద్  సందర్భంగా ఖమ్మం నగరంలోని  గొల్లగూడెం ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Published : 17 Jun 2024 11:57 IST

రఘునాథపాలెం :  బక్రీద్  సందర్భంగా ఖమ్మం నగరంలోని  గొల్లగూడెం ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఖమ్మం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రార్థనా స్థలాల వద్ద టెంట్లు,  కూలర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం టౌన్ జేసీపీ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు  ఏర్పాటు  చేశారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని