logo

లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేత

చింతకాని రైతు వేదిక వద్ద కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులను ఎంపీపీ కోపూరి పూర్ణయ్య సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.

Published : 17 Jun 2024 13:47 IST

చింతకాని  : చింతకాని రైతు వేదిక వద్ద కల్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ చెక్కులను ఎంపీపీ కోపూరి పూర్ణయ్య సోమవారం లబ్ధిదారులకు అందజేశారు.  మండల వ్యాప్తంగా 26 గ్రామాలకు చెందిన 32 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసినట్లు తహసీల్దార్ రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు కిషోర్, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని