logo

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

ముచ్చర్ల - జాస్తిపల్లి  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థికి  తోటి మిత్రులు ఆర్థిక సాయం అందించారు.

Published : 17 Jun 2024 13:43 IST

కామేపల్లి :  ముచ్చర్ల - జాస్తిపల్లి  జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థికి  తోటి మిత్రులు ఆర్థిక సాయం అందించారు.  2000-2001 బ్యాచ్‌లో చదివిన విద్యార్థి రాఘవులు ఇటీవల అనారోగ్యం కారణంగా మృతి చెందాడు.  విషయం తెలుసుకున్న తోటి మిత్రులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. పూర్వ విద్యార్థులు వేముల వెంకట్ నారాయణ, కుడితి నరేష్, కొరివి కోటయ్య, కోలా దర్గయ్య, ఈసుబ్, l. రవికుమార్ దేవండ్ల గురుమూర్తి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని