logo

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టిన కారు

మహానంది మండలం శ్రీ నగరం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి  విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.

Published : 19 Jun 2024 11:12 IST

మహానంది: మహానంది మండలం శ్రీ నగరం గ్రామం వద్ద బుధవారం తెల్లవారుజామున ఓ కారు అదుపుతప్పి  విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. తెలంగాణ రాష్ట్రం కొత్తకోట గ్రామానికి చెందిన  ముగ్గురు  వ్యక్తులు మహానంది పుణ్య క్షేత్రానికి కారులో  దర్శనానికి బమలుదేరారు. ఈ క్రమంలో కారు మహానంది మండలం శ్రీ నగరం గ్రామం వద్ద రహదారి పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది.  స్తంభం విరిగి పడటంతో కారు ముందుభాగం  డ్యామేజ్‌ అయ్యింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని