logo

Kurnool: పాఠశాలల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి

హాలహర్వి మండలంలో ఎనిమిది పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడితో బోధన జరుగుతుందని డీఎస్సీ నియామకం జరిగే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ సంఘం నాయకులు రమేష్, మస్తాన్ వాలి, మజాహర్ భాషా అన్నారు.

Updated : 25 Jun 2024 16:10 IST

హాలహర్వి: హాలహర్వి మండలంలో ఎనిమిది పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడితో బోధన జరుగుతుందని డీఎస్సీ నియామకం జరిగే వరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని డీటీఎఫ్ సంఘం నాయకులు రమేష్, మస్తాన్ వాలి, మజాహర్ భాషా అన్నారు. మంగళవారం మండలంలో డీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో సమస్యలు పరిష్కారంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని