logo

Kurnool: తెదేపా నాయకుల సంబరాలు

హాలహర్వి మండల కేంద్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Published : 12 Jun 2024 15:47 IST

హాలహర్వి: హాలహర్వి మండల కేంద్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై బాణా సంచా కాల్చి, కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. వచ్చే ఐదేళ్లలో ప్రజా ప్రభుత్వం ఉంటుందని హర్షం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు