logo

Kurnool: సమస్యలను పరిష్కరించాలి

నంద్యాల నందమూరి నగర్‌లో నెలకొన్న సమస్యలను అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ చర్యలు తీసుకొని పరిష్కరించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు.

Published : 20 Jun 2024 20:00 IST

రైతునగరం (నంద్యాల): నంద్యాల నందమూరి నగర్‌లో నెలకొన్న సమస్యలను అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎండీ ఫరూక్ చర్యలు తీసుకొని పరిష్కరించాలని సీపీఐ పట్టణ కార్యదర్శి ప్రసాద్ పేర్కొన్నారు. నందమూరినగర్‌ ఏర్పడి దశాబ్దాలు గడుస్తున్నా రోడ్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిలిచి దోమలు ప్రబలి ప్రజలు రోగాలబారిన పడుతున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని