logo

Kurnool: తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం

గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారం చెప్పటడంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని జనసేన మండల కన్వీనర్ అరవింద్, నాయకులు మనోజ్‌కుమార్‌, తెదేపా నాయకులు సతీశ్‌కుమార్‌, భాజపా నియోజక వర్గబాధ్యులు వెంకటరాముడు అన్నారు.

Published : 12 Jun 2024 20:44 IST

ఆస్పరి: గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారం చెప్పటడంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందని జనసేన మండల కన్వీనర్ అరవింద్, నాయకులు మనోజ్‌కుమార్‌, తెదేపా నాయకులు సతీశ్‌కుమార్‌, భాజపా నియోజక వర్గబాధ్యులు వెంకటరాముడు అన్నారు. బుధవారం స్థానిక అంబేడ్కర్ కూడలిలో చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడంతో పెద్దఎత్తున బాణాసంచా కాల్చి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్తీక్, శ్రీను, మహానంది, రాఘవేంద్ర, వీరేష్, మారేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని