logo

Kurnool: ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు

రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదోని పట్టణంలో ఎన్డీఏ పార్టీ నాయకులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.

Published : 12 Jun 2024 15:40 IST

ఆదోని మార్కెట్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆదోని పట్టణంలో ఎన్డీఏ పార్టీ నాయకులు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. బుధవారం స్థానిక పురపాలక కౌన్సిల్ హాలులో ఎల్ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించారు. దీంతో ఎన్డీఏ పార్టీ నాయకులతో పాటు అభిమానులు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. పలువురు అభిమానులు ఈలలు, కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు