logo

సున్నిపెంటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

సున్నిపెంటలోని ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. 

Updated : 21 Jun 2024 13:59 IST

సున్నిపెంట సర్కిల్‌ :  సున్నిపెంటలోని ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.  ఆంధ్రప్రదేశ్ ఎస్పీఎఫ్ తిరుపతి జోన్ కమాండెంట్  డీకేఎస్‌ రాజు ఉత్తర్వులతో  శ్రీశైలం యూనిట్, ఇన్స్పెక్టర్ డీవీ రమణ ఆధ్వర్యంలో  సున్నిపెంటలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల మైదానంలో  ఎస్సై లు రంగస్వామి, ఏఎస్సైలు  సుబ్బారావు, అమరేశ్వర రావు, డ్యాం ఏపీజెన్‌కో  సిబ్బంది, పి.సుంకన్న యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని