logo

Janasena: పవన్ కల్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం

పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో మంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సోమప్ప కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Updated : 13 Jun 2024 17:33 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలో జనసేన ఆధ్వర్యంలో మంత్రి పవన్ కల్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సోమప్ప కూడలిలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో గెలిచి రాష్ట్రంలో చరిత్ర సృష్టించారని జనసైనికులు ద్విచక్ర వాహనాల ర్యాలీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాగరాజు, పుల్లన్న, రామకృష్ణ, ప్రసాద్, రాజశేఖర్ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని