logo

Politics: మొక్కులు తీర్చుకున్న జనసేన నాయకులు

ఆస్పరి మండలం రామతీర్థం దేవాలయంలో ఉన్న శివుడుకి జనసేన నాయకులు మొక్కులు తీర్చుకున్నారు.

Published : 13 Jun 2024 17:10 IST

ఆస్పరి: ఆస్పరి మండలం రామతీర్థం దేవాలయంలో ఉన్న శివుడుకి జనసేన నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గెలిచి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా 101 టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు అరవింద్, సోమశేఖర్, పూజారి శ్రీను, తదితరులు  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని