logo

Kurnool: కర్ణాటక మద్యం పట్టివేత

ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం నాగలదిన్నె వద్ద పోలీసుల దాడిలో 768 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు.

Published : 15 Jun 2024 17:20 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నందవరం మండలం నాగలదిన్నె వద్ద పోలీసుల దాడిలో 768 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడినట్లు ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు. టి.సోములగూడూరుకు చెందిన వెంకటేష్, వీరేష్‌తో తెలంగాణ జోగులాంబ జిల్లాకు చెందిన గోవిందుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని