logo

Kurnool: సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

మండల కేంద్రమైన ఆస్పరిలో బుధవారం స్థానిక గాంధీ పార్కులో ఆలూరు తెదేపా ఇన్‌ఛార్జి బి.వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు తెదేపా నాయకుడు కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.

Updated : 12 Jun 2024 17:29 IST

ఆస్పరి: మండల కేంద్రమైన ఆస్పరిలో బుధవారం స్థానిక గాంధీ పార్కులో ఆలూరు తెదేపా ఇన్‌ఛార్జి బి.వీరభద్ర గౌడ ఆదేశాల మేరకు తెదేపా నాయకుడు కె.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కన్వీనర్ తిమ్మన్న, తగలగల్లు గ్రామ సర్పంచ్ అంజినేయ, తాలూకా భాజఫా కన్వీనర్   వెంకటరాముడు, ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకులు సంజప్ప, యూత్ నాయకులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని