logo

Kurnool: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ

పట్టణంలోని నాలుగో వార్డులో  ఆదివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.

Published : 16 Jun 2024 16:20 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని నాలుగో వార్డులో  ఆదివారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మాట్లాడుతూ.. పట్టణంలో అంతర్గత రహదారులు, తాగునీరు  సమృద్ధిగా సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ గంగిరెడ్డి, డీఈఈ మనోహర్ రెడ్డి, నాయకులు రామదాసు గౌడ్, రంగస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని