logo

నీలకంఠేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దర్శించుకున్నారు.

Published : 15 Jun 2024 11:20 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని నీలకంఠేశ్వర స్వామిని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితులు ఫల పుష్పాలు అందజేసి ఆశీర్వదించారు. ఆయన వెంట తెదేపా నాయకులు, పలువరు ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని