logo

రైతులకు మరిన్ని సేవలు అందించాలి

వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు మరిన్ని సేవలు అందించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు.

Published : 18 Jun 2024 13:24 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: వ్యవసాయ మార్కెట్‌లో పంట ఉత్పత్తుల అమ్మకాలు పారదర్శకంగా నిర్వహించాలని, రైతులకు మరిన్ని సేవలు అందించాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. మంగళవారం మార్కెట్ యార్డులో మార్కెట్ అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవీ మార్కెట్లో పంటల ఉత్పత్తులు, కొనుగోలు రైతులకు అందిస్తున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి పద్మావతి, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని