logo

వజ్రం వరించేనా..!

ఇక్కడున్న జనాలను చూసి ఏదో విహార యాత్రకు వచ్చారనుకుంటే పొరపాటు పడినట్లే. వీరంతా చినుకులు రాలిన నేలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Updated : 12 Jun 2024 05:48 IST

న్యూస్‌టుడే, మద్దికెర : ఇక్కడున్న జనాలను చూసి ఏదో విహార యాత్రకు వచ్చారనుకుంటే పొరపాటు పడినట్లే. వీరంతా చినుకులు రాలిన నేలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మద్దికెర- కసాపురం మధ్యన ఓ పొలంలో వజ్రాలు వెతికేందుకు స్థానికేతరులు భారీగా తరలివచ్చారు. కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో మద్దికెర- కసాపురం ప్రాంతాల మధ్య ఉన్న ఓ పొలంలో వజ్రాలు దొరుకుతున్నాయనే సమాచారం రావడంతో భారీ సంఖ్యలో మహిళలు, పిల్లలు, యువకులు తరలివచ్చి అన్వేషిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని