logo

చిత్తరువులో చిరునవ్వు.. చిత్తంలో చెరగని రూపు

సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని.. అనుకున్న లక్ష్యాలను సాధించిన ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అందరికీ స్ఫూర్తిప్రదాత అని దేవనకొండ చిత్రకారుడు ఈరప్ప అన్నారు.

Updated : 12 Jun 2024 05:46 IST

న్యూస్‌టుడే, దేవనకొండ : సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని.. అనుకున్న లక్ష్యాలను సాధించిన ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అందరికీ స్ఫూర్తిప్రదాత అని దేవనకొండ చిత్రకారుడు ఈరప్ప అన్నారు. మోములో చెరగని చిరునవ్వు.. మా మనసులో ఆయన రూపు చెరగకుండా చిరస్థాయిగా ఉంటుందన్నారు. ఆయన తెలుగు జాతికి అందించిన సేవలు, పత్రికారంగంలో తొక్కిన కొత్తపుంతలు గుదిగుచ్చి ఓ చిత్రాన్ని రూపొందించి, తన అభిమానాన్ని చాటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని