logo

‘ఏపీ ఈఏపీసెట్‌లో శ్రీచైతన్యదే అగ్రస్థానం’

ఏపీ ఈఏపీసెట్‌లో శ్రీచైతన్య కళాశాలది అగ్రస్థానమని ఏజీఎం మురళీకృష్ణ పేర్కొన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో పి.ప్రణీత్‌రెడ్డికి 188వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు.

Published : 13 Jun 2024 02:39 IST

పి.ప్రణీత్‌రెడ్డిని అభినందిస్తున్న అధ్యాపక బృందం

కర్నూలు విద్య, న్యూస్‌టుడే: ఏపీ ఈఏపీసెట్‌లో శ్రీచైతన్య కళాశాలది అగ్రస్థానమని ఏజీఎం మురళీకృష్ణ పేర్కొన్నారు. ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాల్లో ఇంజినీరింగ్‌ విభాగంలో పి.ప్రణీత్‌రెడ్డికి 188వ ర్యాంకు రావడం సంతోషంగా ఉందన్నారు. నాణ్యమైన విద్యతోనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. పి.ప్రణీత్‌రెడ్డితోపాటు ఎంపీసీ విభాగంలో ప్రతిభ కనబరిచిన కీర్తన్, లోకేశ్, దేవహర్షిని, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ఇమామ్‌ ఖాశింబీ, శ్రీలేఖ, ఫర్హా అంజుమ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని