logo

తుంగభద్రలో పెరుగుతున్న నీటి నిల్వ

పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో ఐదు టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు.

Published : 13 Jun 2024 02:41 IST

హాలహర్వి, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయంలో ఐదు టీఎంసీలు నీటి నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. బుధవారం ఉదయానికి 4,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని వివరించారు. ప్రస్తుతం ఐదు టీఎంసీలు నీటి నిల్వ ఉందని, ఎగువన మోస్తరు వర్షం కురుస్తుండటంతో రోజులో భారీ వర్షాలు కురిస్తే ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని