logo

చంద్రసేన ప్రమాణం

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 13 Jun 2024 02:54 IST

కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో బుధవారం ఉదయం 11.27 గంటలకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంపై జిల్లా వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

భరత్‌ అనే నేను...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని