logo

బడి గంట మోగింది

సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లారు.

Published : 14 Jun 2024 02:16 IST

కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు వస్తున్న విద్యార్థులు

సుమారు రెండు నెలల వేసవి సెలవుల అనంతరం గురువారం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని పాఠశాలలకు వెళ్లారు. మొదటి రోజు కావడంతో చిన్నారులు కొందరు మారాం చేస్తూ కనిపించారు. వారిని తోటి పిల్లలు, తల్లిదండ్రులు బుజ్జగించి తరగతి గదుల్లోకి పంపించారు.

ఈనాడు, కర్నూలు

నగరంలోని బీక్యాంపు బాలికల ఉన్నత పాఠశాలలో ఒకవైపు బెంచీలు ఉంచడంతో వాటి మధ్య ఇబ్బందిగా కూర్చున్న విద్యార్థులు 

తండ్రితో అడుగులు వేస్తూ... 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని