logo

పవన్‌కల్యాణ్‌ను కలిసిన భూమా అఖిలప్రియ

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా విఖ్యాత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 21 Jun 2024 02:50 IST

పవన్‌కల్యాణ్‌ను కలిసిన భూమా అఖిలప్రియ, విఖ్యాత్‌రెడ్డి

ఆళ్లగడ్డ, న్యూస్‌టుడే: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా విఖ్యాత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో వారు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని