logo

అక్షర శిఖరానికి అశ్రుతాంజలి

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఈనాడు, మార్గదర్శి సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు.

Published : 21 Jun 2024 03:15 IST

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావుకు ఈనాడు, మార్గదర్శి సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించారు. ఈనాడు యూనిట్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సంస్మరణ’ కార్యక్రమం లో యూనిట్‌ ఇన్‌ఛార్జి ఖాదర్‌ హుస్సేన్‌ అలి, ఈనాడు, ఈటీవీ, వివిధ విభాగాల సిబ్బంది అశ్రుతాంజలి అర్పించారు. నగరంలోని మార్గదర్శి బ్రాంచి కార్యాలయంలో బ్రాంచి మేనేజరు వెంకటేశ్, యూనియన్‌ బ్యాంకు చీఫ్‌ మేనేజరు రజిని, కరూర్‌ వైశ్యా బ్యాంక్‌ చీఫ్‌ సీనియర్‌ మేనేజరు పీరయ్య, న్యాయవాది కేశవచంద్ర, ఏజెంట్లు పాల్గొని రామోజీరావుకు నివాళులర్పించారు. 

‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో 

మార్గదర్శి కార్యాలయంలో 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు