logo

ప్రగతి ప్రమాణం

ముగ్గురు మంత్రులు.. ఏడుగురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా వారు.. ఇలా ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలుశుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.

Published : 22 Jun 2024 02:52 IST

ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి టి.జి.భరత్‌

ముగ్గురు మంత్రులు.. ఏడుగురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా వారు.. ఇలా ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలుశుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది (11 తెదేపా, ఒకరు భాజపా) ఎన్టీఏ తరఫు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు వైకాపాకు చెందిన వారు ఉన్నారు. శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రిజిస్టర్లలో సంతకాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో సందడి నెలకొంది.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ప్రమాణ స్వీకారం చేస్తున్న పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు ఎమ్మెల్యేలు కేఈ శ్యామ్‌బాబు,
బొగ్గుల దస్తగిరి, బి.వి.జయనాగేశ్వరరెడ్డి


సభకు నమస్కారం చేస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

సంతకం చేస్తున్న ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి


ప్రమాణ స్వీకారం చేస్తున్న మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌

ముగ్గురు మంత్రులు.. ఏడుగురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు.. ఇలా ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. 12 మంది (11 తెదేపా, ఒకరు భాజపా) ఎన్టీఏ తరఫు ఎమ్మెల్యేలు ఉండగా.. ఇద్దరు వైకాపాకు చెందిన వారు ఉన్నారు. శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రిజిస్టర్లలో సంతకాలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో సందడి నెలకొంది.

న్యూస్‌టుడే,  నంద్యాల పట్టణంమంత్రి లోకేశ్‌తో కలిసి అసెంబ్లీకి వెళ్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని