logo

యోగానందం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మైదానాల్లో యోగాసనాలు వేశారు.

Updated : 22 Jun 2024 05:55 IST

యోగాసనంలో విద్యార్థులు

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మైదానాల్లో యోగాసనాలు వేశారు. యోగా ప్రాధాన్యాన్ని వక్తలు వివరించారు. కర్నూలు నగరంలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానంలో ఆయుష్‌ శాఖ, కర్నూలు నగరపాలకసంస్థ, కలెక్టర్‌ ఆధ్వర్యంలో శుక్రవారం యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల యోగా విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

ఈనాడు, కర్నూలు

ఆసనం వేస్తున్న కర్నూలు ఎంపీ నాగరాజు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని