logo

గొప్ప దార్శనికుడు రామోజీ రావు

గొప్ప దార్శనికుడు రామోజీ రావు అని ఉయ్యాలవాడ వైద్యాధికారిణి అపర్ణ అన్నారు. వైద్యశాలలో సోమవారం రామోజీరావు చిత్రపటానికి వైద్య సిబ్బందితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు.

Updated : 25 Jun 2024 06:25 IST

నివాళులు అర్పిస్తున్న వైద్య సిబ్బంది

ఉయ్యాలవాడ, న్యూస్‌టుడే: గొప్ప దార్శనికుడు రామోజీ రావు అని ఉయ్యాలవాడ వైద్యాధికారిణి అపర్ణ అన్నారు. వైద్యశాలలో సోమవారం రామోజీరావు చిత్రపటానికి వైద్య సిబ్బందితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉషాకిరణ్‌ మూవీస్‌ ద్వారా గొప్ప చిత్రాలను అందించిన ఘనత రామోజీరావుకు దక్కిందన్నారు. పబ్లిక్‌ హెల్త్‌ నర్సు లక్ష్మిదేవి, ఆరోగ్య పర్యవేక్షకురాలు ప్రమీల, శైలజ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని