logo

Kurnool: చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం

పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు.

Updated : 18 Jun 2024 17:00 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి న్యాయవాదులు క్షీరాభిషేకం చేశారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్టును రద్దు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి సోమప్ప కూడలిలో పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు మురళీకృష్ణ, మహబూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని