logo

Kurnool: విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదువున్న విద్యార్థులకు ఉపాధ్యాయులందరు శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి తిరుమలరావు అన్నారు.

Published : 15 Jun 2024 17:44 IST

ఆస్పరి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువున్న విద్యార్థులకు ఉపాధ్యాయులందరు శ్రద్ధతో నాణ్యమైన విద్యను అందించాలని మండల విద్యాధికారి తిరుమలరావు అన్నారు. శనివారం పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులను ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీలు రామాంజనేయులు, పరమేష్, జయరాం, ఇపాధ్యాయులు శివరామ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని