logo

Kurnool: అహోబిలంలో శాస్త్రోక్తంగా బాలాలయం

ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Updated : 15 Jun 2024 18:08 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలంలో బాలాలయ ప్రతిష్ట శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ జీర్ణోద్ధరణ మహా సంప్రోక్షణ జులై 3  నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. శనివారం బాలాలయ ప్రతిష్టలో భాగంగా స్వామి మూల విగ్రహాన్ని సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని