logo

ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బండ లాడుగు పోటీలు

పట్టణంలోని కట్టమీద స్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి బండ లాగుడు పోటీలను తెదేపా మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆన్సర్‌బాషా ఆధ్వర్యంలో ప్రారంభించారు.

Published : 13 Jun 2024 12:38 IST

చాగలమర్రి: పట్టణంలోని కట్టమీద స్వామి ఉరుసు మహోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి బండ లాగుడు పోటీలను తెదేపా మైనారిటీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆన్సర్‌బాషా ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ పోటీలకు కర్నూలు, కడప, నంద్యాల జిల్లాల నుంచి దాదాపు 15 జతల వృషభాలు పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో గెలుపొందిన వాటికి ప్రథమ బహుమతి రూ.40,000,  ద్వితీయం రూ.30,000,  తృతీయ రూ.20,000, నాలుగవ బహుమతి రూ.10000 అందజేశారు.  ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యుడు మౌలాలి అనీఫ్, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని