logo

AP news: తెదేపా నాయకుల సంబరాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఆస్పరి పట్టణంలో వేడుకలు చేశారు.

Published : 20 Jun 2024 15:41 IST

ఆస్పరి: ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి జన్మదినం సందర్భంగా ఆస్పరి పట్టణంలో వేడుకలు చేశారు.  తెదేపా మండల నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి ముత్యాలరెడ్డి, తెదేపా నాయకులు సతీష్ కుమార్, మాజీ ఎంపీపీ వెంకటేశ్వర్లు, నాయకులు నారాయణ, ప్రసాద్ రెడ్డి మహేష్, నాగేంద్ర ఈశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. స్థానిక  గాంధీ పార్క్ వద్ద నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని