logo

TDP: తెదేపా నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

బేతంచెర్ల టౌన్ రెండో వార్డ్ తెదేపా ఇన్‌ఛార్జ్‌ వెంకటేశ్వర ఆచారి అనారోగ్యంతో కర్నూలులో చికిత్స పొందుతున్నారు.

Published : 13 Jun 2024 20:29 IST

బేతంచర్ల: బేతంచెర్ల టౌన్ రెండో వార్డ్ తెదేపా ఇన్‌ఛార్జ్‌ వెంకటేశ్వర ఆచారి అనారోగ్యంతో కర్నూలులో చికిత్స పొందుతున్నారు. విసయం తెలుసుకున్న డోన్ తెదేపా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి రవీంద్ర నాయక్ ఆసుపత్రికి వెళ్లి తెదేపా నాయకుడి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని