logo

Kurnool: జోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలి

వైకాపా ప్రభుత్వం జోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు.

Published : 25 Jun 2024 15:46 IST

బీ క్యాంపు: వైకాపా ప్రభుత్వం జోగులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఉద్యోగ జేఏసీ సంఘం నాయకులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. ఈ కార్యక్రమానికి ఉద్యోగ సంఘం జేఏసీ నాయకుడు జోహార్ లారెడ్డి అధ్యక్షత వహించి మాట్లాడారు. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు, రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని